కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన విశాల్..

143

సంక్రాంతి సందర్భంగా తనకు కాబోయే భార్య ఫొటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు హీరో విశాల్. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త కుమార్తె అనీషా రెడ్డిని ఆయన వివాహం చేసుకోబోతున్నారు. విశాల్-అనీషా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.