పేదలకు ఇక విపిఆర్ వాటరే

899

గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటులో విపిఆర్ ఫౌండేషన్ దూసుకుపోతుంది. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు గ్రామాలలో విపిఆర్ ఫౌండేషన్ మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. యువకులకు క్రికెట్ కిట్లు కూడా పంచింది. సేవాభావంతోనే ఈ పవిత్ర కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. విపిఆర్ చేస్తున్న పవిత్ర సేవను స్థానికులు ప్రసంసించారు.