అక్క గెలుపు.. తమ్ముడికి ఇష్టంలేదా..?

198

అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బుధవారంతో తెరపడింది. హరికృష్ణ తనయ నందమూరి సుహాసిని కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి ప్రజాకూటమిలోని టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగింది. ఆమె బ‌రిలోకి దిగిన క్ష‌ణం నుంచి సోదరులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే అంశం మొదటి నుంచి వైరల్ అయింది. కానీ చివరిక్షణం వరకు అక్క తరపున క్యాంపెయిన్ చేయకపోవడం.., పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.