యాత్ర లిరికల్ సాంగ్ విడుదల..

263

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా లిరికల్ సాంగ్ విడుదలైంది. మరుగైనావా రాజన్నా అంటూ సాగే ఈ పాటను యూట్యూబ్ లో విడుదల చేసింది చిత్ర టీమ్. కృష్ణకుమార్ ఈ సినిమాకు సంగీతాన్నిచ్చాడు. ఈ పాటను పెంచలదాస్ రచించి ఆయనే పాడారు. ఈ పాట ఎమోషనల్ గా సాగుతోంది.